స్వగ్రామం తెలంగాణలోని నల్గొండ జిల్లా మోత్కూరు పక్కనే ఉన్న ఆరెగూడెం గ్రామం. ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాను.

రెండో తరగతి వరకూ చదువు సూర్యాపేట్ లో. ఆ తరువాత హైదరాబాద్ కు పయనం. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో 12 క్లాస్, అనంతరం వీ.వీ కాలేజిలో బీయస్సీ, వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుండి యెంబీఏ (మార్కెటింగ్). ప్రస్తుతం హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో Non-software ఉద్యోగం చేస్తున్నాను.

2000వ సంవత్సరంలో నా మొదటి రచన “సహస్రాబ్దికి స్వాగతం” స్వాతి సపరివార పత్రికలో సీరియల్ గా ప్రచురితమయ్యింది.

2006లో ఇంగ్లీషులో ప్రచురితమయిన Confessions of an Economic Hitman ను ఒక దళారీ పశ్చాత్తాపం పేరిట తెలుగులోకి అనువదించాను.

2009లో స్టీఫెన్ కింజర్ రచన “Overthrow” ను “కుట్రాజకీయం” పేరుతో తెలుగులోకి అనువాదం చేశాను.

సామాజిక రాజకీయార్ధిక పత్రిక “వీక్షణం” లో కొన్ని వ్యాసాలు రాశాను.

ఇక నా గురించి ఇంకా వివరాలు కావాలంటే (నా అభిప్రాయాలూ, ఇష్టాలూ, అయిష్టాలు, నమ్మకాలూ, నేను నమ్మే, నమ్మని వాదాలు, కుటుంబ నేపధ్యం, మిత్రులు గట్రా గట్రా సంగతులు తెలుసుకోవాలంటే) అప్పుడప్పుడూ నా బ్లాగు దర్శించండి.

కొణతం దిలీప్

Email IDs:

1) dilkibaatein AT yahoo.co.in

2) konatham DOT dileep AT gmail.com

ప్రకటనలు

1 Response to “లబ్ డబ్”స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 94,022 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: