సెహబాష్ సమాలోచన!

From MissionTelangana.com

ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర మేధావుల నుండి, బుద్ది జీవుల నుండీ కోరుతున్నది ఈ సోదరభావమే. మంచి మనసుతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టిన “సమాలోచన” అనకాపల్లి వారికి, సహకరించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక, ఉపాధి హక్కుల సాధన కమిటీ, సమాచార హక్కు ప్రచార ఐక్య వేదికలకు తెలంగాణ ప్రజలందరి తరఫునా హృదయపూర్వక కృతజ్ఞతలు.


ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: