తెలంగాణ 10కె రన్తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన యువతీ యువకుల కుటుంబాలకు చేయూతనిచ్చే సదుద్దేశ్యంతో “తెలంగాణ అకాడమీ ఆఫ్ ఎక్సిలెన్స్” సంస్థ December 19th నాడు “తెలంగాణ 10కె రన్” నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమానికి HM TV, 93.5 Red FM ఇంకా అనేక తెలంగాణ వ్యాపార సంస్థలు,  ఉద్యోగ, విద్యార్ధి సంఘాలు తోడ్పాటు అందిస్తున్నాయి.

వివరాలు ఈ కింది వెబ్ సైటులో లభిస్తాయి.

http://www.telangana10krun.com/

తెలంగాణ కాంక్షించే ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయగలరు

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: