సోంపేట ప్రజలపై దౌర్జన్యకాండ చిత్రాలు

(ఈ చిత్రాలను పంపించిన సమత మిత్రుడు గంజివరపు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు)

బాధితులపై విరుచుకుపడ్డ నాగార్జున కంపెనీ ప్రైవేటు సెక్యూరిటీ. వీళ్లను దాడికి ఉసిగొల్పింది పోలీసులే


గుండుదెబ్బ తిన్న బాధితుడు


నిండు ప్రాణం బలిగొన్నారు

ప్రకటనలు

6 Responses to “సోంపేట ప్రజలపై దౌర్జన్యకాండ చిత్రాలు”


 1. 1 chavakiran 9:18 ఉద. వద్ద జూలై 26, 2010

  >> chaavaa gaaru evarini support chestunnaaru?
  I am happy for the victory Sompet people achieved.

 2. 2 Konatham Dileep 8:59 ఉద. వద్ద జూలై 27, 2010

  చావా గారూ,

  తప్పకుండా! నేనుండేది హైదరాబాదులోనే. తప్పకుండా కలుద్దాం. ఏమో ఎవరు చెప్పొచ్చారు మన భేటీ తరువాత మీరు “జై తెలంగాణ” అనొచ్చు.

  తెలంగాణ పోరాటం ఒక అస్థిత్వ పోరాటం. మిగతా ప్రాంతాల ప్రజల పోరాటాలను అర్థం చేసుకోవడంలోనూ, వాటికి సంఘీభావం ప్రకటించడం తెలంగాణావాదులు ముందుంటారు.

  ఇక తెలుగేతర ప్రాంతాల దౌర్జన్యాల గురించి అడిగారు. నా బ్లాగు పాత పుటలు తిరగేస్తే బహుశా మీకే ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది.

  దిలీప్

 3. 3 chavakiran 3:01 సా. వద్ద జూలై 27, 2010

  సమస్య అంతా నేను తెలంగాణా వాణ్ని అవ్వటంతోనే వస్తుంది. 🙂

 4. 4 Konatham Dileep 10:06 ఉద. వద్ద జూలై 29, 2010

  మీది తెలంగాణా అని తెలుసు సోదరా! అందుకే కదా “జై తెలంగాణా” అనిపిస్తానని అన్నది/

 5. 5 chavakiran 10:47 ఉద. వద్ద జూలై 29, 2010

  బస్తీమే సవాల్

  నీ పెతాపమో నా పెతాపమో తేల్చుకోవాల్సిందే

  🙂

 6. 6 Praveen Sarma 5:11 ఉద. వద్ద జూలై 30, 2010

  ఉప ఎన్నికలలో తెలంగాణావాదం గెలిచింది. కోస్తా ఆంధ్రలో ఉంటున్నా నేను కోరుకున్నది అదే.


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: