నాన్నంటే మీలాగే ఉండాలి…

గ్రామ పెద్ద అరాచకత్వాన్ని ఎదిరిస్తూ  ఎర్రజెండా ఎగిరేసిన మీ తెగువ
దొరకు చెందిన 500 ఎకరాల భూమిని పేదలకు పంచిన మీ సాహసం
మే 18 నాడు  మీ అంతిమ యాత్రలో జనం పాటలు పాడి వినిపిస్తుంటే…
ఒక వీరుని కొడుకునైనందుకు గర్వపడ్డాను!
మీరు లేని లోటు ప్రతి క్షణం తెలుస్తోంది…
మీరు చూపిన మార్గం కళ్ల ముందు నిలిచి ఉంది…
కష్టజీవుల కొరకు మీరు పడిన తపన
మాకు నిరంతరం స్ఫూర్తిగా ఉంటుంది.
అమ్మంటే ఎలా ఉంటుందో తెలియదు నాకు…
నాన్నంటే మాత్రం ఖచ్చితంగా మీలాగే ఉండాలి.
ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: