ఢిల్లీలో తెలంగాణ జాతర

హైదరాబాద్ లో యువ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గత నెల 11-13 తారీఖు మధ్య జరిగిన తెలంగాణ జాతరకు విశేష స్పందన వచ్చింది. మూడు రోజుల పాటు తెలంగాణ గ్రామీణ సంస్కృతి, పండుగలు, ఆచార వ్యవహారాలు, కళలు, వంటకాలు, ఆటలు, పాటలు, పుస్తకాలు హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు కన్నుల పండుగ చేశాయి. ముఖ్యంగా తెలంగాణ ఆర్టిస్టుల ఫోరం, ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఫోరం వారు ఏర్పాటు చేసిన తెలంగాణ చిత్రాల ప్రదర్శన అద్భుతంగా ఉంది.
హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ జాతర చిత్రాలు ఇక్కడ చూడండి.
మార్చి 11, 12 తారీఖుల్లో తెలంగాణ జాతరను దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. వివరాలు కింద ఉన్నాయి.
ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: