తెలంగాణ కొరకు చేయి చేయి కలపండి

తెలంగాణా ఉద్యమంలో భాగంగా ఫిబ్రవరి మూడు తారీఖు నాడు అదిలాబాద్ జిల్లా నుండి నుండి మహబూబ్ నగర్ జిల్లా  వరకు ఒక మానవహారం ఏర్పాటవుతున్నది. మీరు ఈ మార్గంలో ఉండేవారైనా లేక మీ మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా ఈ మార్గానికి దగ్గరలో ఉంటే తప్పకుండా ఇందులో పాల్గొనండి.
ఈ మానవహారానికి సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మరొక మానవహారం ఏర్పాటవుతున్నది. కావున హైదరాబాద్ లో ఉన్నవారు 3 ఫిబ్రవరి నాడు ఉదయం 10:30 గంటలకు ట్యాంక్ బండ్ పైన ఉన్న పోతన విగ్రహం వద్దకు రావలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
ఇదిగో రూట్ మ్యాప్
ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: