రెండో అనువాదం విడుదలయ్యింది!

kutrajakeeyam

నా రెండో అనువాద పుస్తకం “కుట్రాజకీయం” గత నెల విడుదల అయ్యింది. గత రెండు మూడు వారాలుగా వ్యక్తిగత పనుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల ఈ విషయం బ్లాగులో రాయడం ఆలస్యం అయ్యింది.

న్యూయార్క్ టైంస్ విలేకరి స్టీఫెన్ కింజర్ ఇంగ్లీషులో రాసిన “ఓవర్ త్రో” [Overthrow] అనే ఇంగ్లీషు పుస్తకానికి ఇది సంక్షిప్త స్వేచ్చానువాదం.

120 పేజీల ఈ పుస్తకం వెల 40 రూపాయలు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. వీలైతే చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.

ప్రకటనలు

2 Responses to “రెండో అనువాదం విడుదలయ్యింది!”


 1. 1 Raana 5:44 ఉద. వద్ద అక్టోబర్ 19, 2009

  Here is a case that seems to be HR violation by US govt.
  http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/oct/19navya1

  An Indian research student in university was arrested
  and jailed since 3 years with out a valid grounds (..?)

  Forget what the liberal US is doing in the case.
  What the Indian Govt/Leaders doing in this case that is
  3 years old?

  Raana

 2. 2 Raana 7:25 సా. వద్ద అక్టోబర్ 24, 2009

  మీరు తె(లి)గించినందుకు, తెలుగు వారంతా చదవగల్గితే బాగుండును .
  నిన్ననే చదివాను.చూచాయగా తెలిసిన చరిత్రే అయినా
  ఇంత వివరముగా తెలుసుకున్నది ఇప్పుడే.

  You should have given a glossary for some of the telugu phrases
  in English,like సామ్రాజ్య వాదము etc.
  That makes it easy to relate as some of the people are more used to stock phrases in English.

  Otherwise a good translation.Easy flowing.with out the rhetoric that is usually found in Russian-telugu books.

  This book,If not for the reality,seemed more like a crime thriller.

  CRIME Against humanity.
  Thats what they should be tried for
  at International Criminal Tribunal.

  The problem with POWER,absolute power that too with no sense of history,breeds this kind of contempt for civilian norms.

  కుట్ర + రాజకీయము > దీని కోసము మనము ఎక్కడికో వెళ్ళఅక్కర లేదు .

  For eg,more near to us,in AP,another leader with no sense of democratic norms,bred on feudalism,did the same to the state.

  వారి ‘మాట తప్పని ‘వంశ చరిత్ర లోకి వెళ్ళకర్లేదు .
  ’92 లో చెన్నారెడ్డి పై కుట్రలో భాగముగా మతకల్లోలాలనించి
  ఇప్పటి వరకు ఈ ‘మడమ తిప్పని రాజకీయ యోధుని ‘ ప్రస్థానము
  గమనిస్తే ఈ కుట్రాజకీయాలు అమెరికా కే ప్రత్యేకమైనవి కాదు.

  While elevating himself to demi god status,
  with help from not only from partners in crime/corruption etc,
  but from a over bending media&’intellectuals’

  (Bala Gopal గారి’ భయంద్రప్రదేశ్’ వ్యాసము చూడండి)

  Even after his death,the Goebbels like PR machinery works overtime creating halo, mesmerizing even the so called revolutionaries also singing his tune.

  The Paradox is this book explains how american media & intellectuals were manipulated (willingly orunwittingly,whatever)
  and a similar eg can be found in AP,here in the same book –
  The one who has written the foreword.

  For some one who can see american history from 19th century onwards and come with a ముందు మాట explaining us
  the decadence of faraway american policies,but at the same time fails to see the decay of the system here in AP and comes up
  with singing paeans to him.(and then come up with a feeble apology) Reminds those american explanations for not finding those weapons in Iraq.

  What an irony.

  ముందు మాటలు చెప్పేవారు
  ఇక్కడి చరిత్రను కూడా బాగా గ్రహించినవారైతే
  బాగుంటుందేమో !
  మరీ కరస్పర్శ కు పులకరించేవారైతే
  పుస్తకానికి విలువ తగ్గిపోతుంది.

  See Bala Gopal’s article –
  http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/oct/21edit3


Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

 • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: