వాన్ పిక్ ప్రాజెక్టును వెంటనే ఆపాలి!

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 28 వేల ఎకరాల పచ్చని పొలాలను మింగేయబోతున్న వాడరేవు, నిజాంపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ (VAN PIC – వాన్ పిక్ ) ను వ్యతిరేకిస్తూ మానవ హక్కుల వేదిక ఒక ప్రచారయాత్రను చేపడుతున్నది.

నవంబర్ 15 నాడు నిజాంపట్నం మండలంలోని అదవల నుండి నర్రావారిపాలెం దాకా ఈ ప్రచార యాత్ర సాగుతుంది. వాన్ పిక్ ప్రాజెక్టు వల్ల కలిగే దుష్ఫలితాలేమిటో, దానికి జరుగుతున్న భూసేకరణ ఎంత అడ్డగోలుగా జరుగుతుందో వివరించే మానవ హక్కుల వేదిక వారి కరపత్రం ఇక్కడ చదవండి

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,403 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: