మన బాధ్యతను మరో సారి గుర్తు చేసుకుందాం

పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) వారి రెండు వీడియోలు మీకు పరిచయం చేద్దామనుకుంటున్నాను. ఇంటర్నెట్ స్పీడు బాగున్న వాళ్లే ఇవి చూడ్డానికి ప్రయత్నించాలని నేను వేరేగా చెప్పఖ్కరలేదు కదా?

మొదటి వీడియో:

రెండో వీడియో ఇక్కడ చూడండి

పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకిప్పుడు నేను కొత్తగా గుర్తుచేయాల్సిన పనిలేదు. వీడియోలు చూసినా చూడకపోయినా అచ్చ తెలుగులో ఉప్పలపాటి ప్రశాంతి నిర్వహిస్తున్న బత్తీ బంద్ బ్లాగు చూడటం మాత్రం మరువకండి.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: