వికీపీడియా వీరులకు శుభాకాంక్షలు!

Telugu Bloggers

తెలుగు వికీపీడియాను నిరంతరం విస్తరిస్తూ భాషాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్న యువకుల బృందానికి నిన్నటి ఈనాడు ఆదివారం అనుబంధం సరైన గుర్తింపు ఇచ్చింది. వైజాసత్య, చదువరి, వీవెన్, చావా….ఇంకా ఆ బృహత్కార్యంలో పాలుపంచుకుంటున్న అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: