తెలంగాణా గుండెచప్పుడు బతుకమ్మ

ప్రకృతితో మనిషికి గల సంబంధాన్ని ప్రతింబింబించే పండుగల్లో బతుకమ్మ పండుగది విశిష్ట స్థానం. ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో తెలంగాణా జిల్లాల్లో జరిపే బతుకమ్మ, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల నేపధ్యంలో తెలంగాణా సంస్కృతికి ఒక Unifying Symbol అయ్యింది.

డిస్కవర్ తెలంగాణా వారు రూపొందించిన చక్కని బతుకమ్మ ప్రెజెంటేషన్ ఇక్కడ చూడండి:

గత ఆదివారం కొలీగ్స్ తో కలిసి మోత్కూర్ వెళితే రంగు రంగుల పువ్వులతో బతుకమ్మ పండుగకు స్వాగతం చెబుతున్నట్టు కనిపించింది మా ఇల్లు.

రోడ్ పక్కన ఉన్న పసుపు పచ్చని తంగేడు, ఎర్రెర్రని కట్ల పూలే కాక ఇంటి ఆవరణలో చూడగానే ఆకర్షించే ముద్ద బంతులూ, రెక్క బంతులూ, పట్నం బంతులూ, రైలు బంతులూ, లిల్లీ పువ్వులూ, గన్నేరు, గులాబీ, బోగన్ విల్లా… చూడ్డానికి అన్నీ తెలిసిన పువ్వులే, కానీ కాంక్రీట్ అడవుల్లో ఎప్పుడో తప్ప కానరాని అరుదైన దృశ్యాలివి…

tangedu

katla

p1050804.JPG

p1050889.JPG

p1050806.JPG

p1050807.JPG

p1050808.JPG

p1050810.JPG

p1050813.JPG

p1050819.JPG

p1050820.JPG

p1050821.JPG

p1050822.JPG

p1050823.JPG

p1050826.JPG

p1050828.JPG

p1050867.JPG

ప్రకటనలు

1 Response to “తెలంగాణా గుండెచప్పుడు బతుకమ్మ”Comments are currently closed.ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: