అమెరికాలో కోళ్ల పందేలు!

cock.jpg

మెక్సికో సరిహద్దు దగ్గర ఉన్న సాన్ డీగోలో 5000 పందెం కోళ్లను అమెరికన్ పోలీసులు పట్టుకున్నారన్న వార్త చూసి నవ్వొచ్చింది. 

 ప్రతి యేటా సంక్రాంతి సీజన్ రాగానే పందేలు నిర్వహించొద్దని మన రాష్ట్ర పోలీసులు హుకుం జారీ చేయడం. వారి కళ్లపడకుండా దొంగ చాటుగా కోళ్ల పందేలు జరగడం ఆంధ్రాలో మామూలే.

కానీ, అమెరికాలోనూ కోళ్ల పందేలు ఆడతారనే విషయం నాకిప్పటిదాకా తెలియదు!

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: