కల్యాణ్ రామన్ జానకీ రామన్ గారికి నా నివాళులు

ఇప్పుడే తేనెగూడుకి వెళ్తే ఒక విషాదకరమైన వార్త తెలిసింది. తేనెగూడు వ్యవస్థాపక సభ్యుడైన శ్రీ కల్యాణ్ రామన్ జానకీ రామన్ గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించారనే వార్త మనసుని కలచివేసింది. ఆయనతో నేరుగా పరిచయంలేకున్నా, తేనెగూడు ద్వారా పరోక్ష మిత్రుడే.

వెబ్ పై ఇంత చక్కని ప్రయత్నం మొదలుపెట్టిన ఒక యువకుడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం దురదృష్టకరం. ఆయనకు నా నివాళులు.

ప్రకటనలు

ఈ బ్లాగులో ఇక నుంచి వ్యాఖ్యలు అనుమతించబడవు. దీనికి కారణాలు ఒకటి అజ్ఞాత బ్లాగర్ల చికాకు పెట్టే కామెంట్లయితే రెండోది నేను రాసిన బ్లాగుపోస్టులపై వస్తున్న వ్యాఖ్యలకు మళ్లీ తిరిగి జవాబులు రాసే తీరిక లేకపోవడమే. ఈ బ్లాగులోని విషయాలపై మీరు నాతో ఏమైనా చెప్పదలుచుకున్నా, చర్చించదలుచుకున్నా నా ఈమెయిల్ ఐడికి konatham.dileepATgmail.com కు రాయండి.

a

గణాంకాలు

  • 93,499 సందర్శకులు
ప్రకటనలు

%d bloggers like this: