గుండె చప్పుడు...
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
గుండె చప్పుడు...
నిస్సహాయుల గుండె చప్పుడు
		<description><![CDATA[వ్యక్తిగత పనిమీద గురువారం సూర్యాపేటకు వెళ్ళాను. అక్కడికి చేరుకునేసరికే రాత్రి పదకొండు దాటింది. అన్నం తిని నిద్రపోయిన గంట సేపటికి నా సెల్ ఫోన్ లో మిత్రుడు పిట్టల శ్రీశైలం ఇచ్చిన ఎసెమ్మెస్ నన్ను నిద్రలేపింది. మానవహక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ హఠాన్మరణం చెందారని. ఒక్క క్షణం అర్థం కాలేదు. హక్కుల నేతలు మరణించారంటే ముందు అనుమానం పోలీసులపైకే మళ్లే రాష్ట్రం ఇది. కాసేపయ్యాక తెలిసింది ఆయన అనారోగ్యంతో మరణించారని. 
పోలేపల్లి సెజ్ బాధిత ప్రజల కొరకు ప్రజా [...]]]></description>
రెండో అనువాదం విడుదలయ్యింది!
నా రెండో అనువాద పుస్తకం “కుట్రాజకీయం” గత నెల విడుదల అయ్యింది. గత రెండు మూడు వారాలుగా వ్యక్తిగత పనుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల ఈ విషయం బ్లాగులో రాయడం ఆలస్యం అయ్యింది.
న్యూయార్క్ టైంస్ విలేకరి స్టీఫెన్ కింజర్ ఇంగ్లీషులో రాసిన “ఓవర్ త్రో” [Overthrow] అనే ఇంగ్లీషు పుస్తకానికి ఇది సంక్షిప్త స్వేచ్చానువాదం.
120 పేజీల ఈ పుస్తకం వెల 40 రూపాయలు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. వీలైతే చదివి మీ [...]]]></description>
ఒక గొప్ప రైతు అస్తమయం
		<description><![CDATA[ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు గొర్రెపాటి నరేంద్రనాధ్ మరణించారని నిన్న సాయంత్రం మిత్రుడు రాకేష్ ద్వారా తెలిసింది. ఆచరణ సాధ్యం కాని పెద్ద పెద్ద మాటలు “మాట్లాడే” మేధావులున్న ఈ రోజుల్లో చెప్పే మాటలను చేతల్లో చూపించే మనకాలపు మేధావి నరేంద్రనాధ్.
ఆయన ఆత్మకథ “ఇట్లు ఒక రైతు”లో ఒక వైపు ఎంతో అనుభవజ్ఞుడైన సామాజిక ఉద్యమకారుడిగా వివిధ సమస్యలకు కారణాలు, పరిష్కారాలు చూపిస్తూనే మరో వైపు ఒక అమాయక పల్లెటూరి రైతులా సేంద్రియ వ్యవసాయం అమలులొ ఉండే సాధకబాధకాలు ఏకరువు [...]]]></description>
		<slash:comments>12</slash:comments>
శంభుని శిరము నుండి సీసాలోకి…
		<description><![CDATA[ప్రజలందరికీ మినరల్ వాటర్ సరఫరా చేస్తామని మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆర్ధిక మాంద్యం కారణంగా భూమిని అమ్ముకోవడం గిట్టుబాటు కావట్లేదేమో నీటిని అమ్ముకునే ఉపాయం కనిపెట్టారు మన పాలకులు. నీటి వ్యాపారమైతే ఏ మాంద్యమూ దెబ్బతీయదని వారి నమ్మకం.
ఈ నిర్ణయంపై ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మొన్న ఒక మంచి సంపాదకీయం రాశాడు. మన ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా తమ బాధ్యతలను ప్రైవేటుకు ఎలా అప్పజెప్తున్నాయో, మధ్య తరగతి ప్రజలు ఎలా ఈ మార్పులను పట్టించుకోవడం మానేశారో [...]]]></description>
ఏమీ చేయలేరని ఎగిరిపడకు నేస్తం
		<description><![CDATA[I may disapprove of what you say, but I will defend to the death your right to say it – Voltaire
తెలుగు బ్లాగుల్లో వివాదాలు కొత్తకాదు. అవి ఉండకూడదనీ కాదు. కానీ ఇటీవల కొందరు బ్లాగర్ల ప్రవర్తన గమనించిన తరువాత ఈ రెండు ముక్కలు రాయాలనిపించింది.
సహజంగానే కులం, వర్గం, ప్రాంతం, మతం వంటి విషయాల గురించి చర్చలు చాలా త్వరగా వేడెక్కిపోతాయి. ఇటువంటి చర్చలు పరస్పర దూషణల దాకా వెళ్లడం ఇటీవలి [...]]]></description>
వినాయక్ సేన్ విడుదల
Photo By: STRDEL/AFP/Getty Images
హక్కుల ఉద్యమకారుడు, చిన్న పిల్లల డాక్టర్ వినాయక్ సేన్ కు నిన్న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ జైల్లో గత రెండేళ్లుగా మగ్గుతున్న ఈ గొప్ప మనిషి ఎట్టకేలకు స్వేచ్చా వాయువులు పీల్చగలిగాడు.
ఎటువంటి జవాబుదారీతనం లేకుండా, రూల్ ఆఫ్ లా ను తానే అతిక్రమించే రాజ్యం ఎంత దుర్మార్గంగా ప్రవర్తించగలదో వినాయక్ సేన్ ఉదంతం నిరూపిస్తుంది. ఈ దేశంలో న్యాయ, చట్ట వ్యవస్థలు కేవలం [...]]]></description>
ఎమరాల్డ్ మిఠాయి దుకాణం వారి కొత్త శాఖను చూశారా?
		<description><![CDATA[ఎమరాల్డ్ మిఠాయి దుకాణం గురించి ఇప్పుడు చాలా మందికే తెలుసు. తెలియని వారు ఆ షాపు గురించి నేను రాసిన మొదటి పోస్టు చూడండి.
ఇటీవలే ఎమరాల్డ్ వారు మా ఇంటికి కూత వేటు దూరంలోనే ఇంకొక బ్రాంచీ తెరిచారు. గాంధీనగర్ లో నర్మద ఆసుపత్రి పక్కన పెట్టిన ఈ కొత్త షాపు చూడగానే వినియోగదారులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఒక పాత ఇంటిని తీసుకుని దాన్ని వారు తమదైన శైలిలో చక్కగా అలంకరించారు.
పర్యావరణ పరిరక్షణ పట్ల ఎమరాల్డ్ అధినేత విజయ్ రాం కున్న [...]]]></description>
గడ్డిపరకతో విప్లవం
		<description><![CDATA[వేళ్లు వెతుక్కుంటున్న మనుషులు అంటూ బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో నేనో పోస్టు చేశాను. పది మందీ నడిచే దారిలో నడవకుండా సమాజానికి ఉపయోగపడే కొత్త దారులు వేసే గొప్ప మనుషుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉన్నత విద్యను అభ్యసించి కూడా వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి రైతులోకానికి ఎంతో మేలు చేస్తున్న కొందరు గొప్ప మనుషుల గురించి మొన్న ఈనాడు ఆదివారంలో ఒక వ్యాసం వచ్చింది. ఈ వ్యాసాన్ని మీరందరూ తప్పక చదవాలి.
ఇందులో పేర్కొన్న వారిలో గొర్రెపాటి [...]]]></description>
		<slash:comments>12</slash:comments>
“వై” “యెస్” అన్నారు ఓటర్లు?
ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కార్టూన్ ఎన్నికల రాష్ట్ర ఫలితాన్ని చక్కగా ప్రతిబింబించింది. చిరంజీవి, జయప్రకాష్ నారాయణ కలిసి చంద్రబాబును ఓడించారు, కాంగ్రెస్ ను గెలిపించారు. ఇదీ ఈ ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే మనకు అర్థమయ్యే విషయం.
రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు అభివృద్ధికి ప్రజలు కట్టిన పట్టం అని పాలక పార్టీ అభివర్ణించింది. మహాకూటమి పొత్తులు సరిగా ఫలించకపోవడం వల్లనే ఓడిందని ఇంకొందరు అభిప్రాయ పడ్డారు. అయితే కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాల్లో అభ్యర్ధులు సాధించిన ఓట్ల వివరాలు కొంచెం పరిశీలిస్తే [...]]]></description>
తిరుపతమ్మకు అవార్డొచ్చింది
		<slash:comments>4</slash:comments>