గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

రెండో అనువాదం విడుదలయ్యింది! by Raana పై అభిప్రాయములు
Here is a case that seems to be HR violation by US govt.

http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/oct/19navya1

An Indian research student in university was arrested

and jailed since 3 years with out a valid grounds (..?)

Forget what the liberal US is doing in the case.

What the Indian Govt/Leaders doing in this case that is

3 years old?

Raana

నిస్సహాయుల గుండె చప్పుడు by దుప్పల రవికుమార్ పై అభిప్రాయములు
బాలగోపాల్ స్థానం భర్తీకావాలంటే మళ్లీ ఎన్నాళ్లు పడుతుందో కదా. అంతవరకూ రాష్ట్రమంతటా కలియతిరిగే వీరుడెవరో కదా? (అప్రస్తుతం అనుకోకపోతే,ప్రవీణ్ చేసిన పై వ్యాఖ్య ఎంత చూడముచ్చటగా వుంది! ఎన్నాళ్లకెన్నాళ్లకు! మంచి కామెంట్ చదివాను…)

నిస్సహాయుల గుండె చప్పుడు by Praveen పై అభిప్రాయములు
Even 30 years back, ruling class alleged that civil rights activists are pro-Maoist. In fact, civil rights activists were never pro-Maoist. Most of the civil rights activists are elite class people like lawyers, doctors, university professors etc. They demand implementation of constitutional rights that are ignored by ruling class politicians and bureaucrats and also oppose unconstitutional practices followed by those politicians and bureaucrats. They never acted as Maoists who are fundamentally proletarian revolutionaries.

నిస్సహాయుల గుండె చప్పుడు by కె.మహేష్ కుమార్ పై అభిప్రాయములు
మానవహక్కుల ఉద్యమాలు బ్రతికున్నన్నాళ్ళూ బాలగోపాల్ బ్రతికుంటారు.

నిస్సహాయుల గుండె చప్పుడు by Konatham Dileep పై అభిప్రాయములు
ఆ మాట మీ ఒక్కరిని ఉద్దేశించి రాసింది కాదు చదువరి గారూ. చాలా మందికి పౌర హక్కుల ఉద్యమం గురించి అటువంటి తప్పుడు అభిప్రాయమే ఉంది. ఆయన బయటికి వచ్చింది APCLC నుండి పౌర హక్కుల ఉద్యమం నుండి కాదు. గమనించగలరు.

నిస్సహాయుల గుండె చప్పుడు by చదువరి పై అభిప్రాయములు
తెలుసుకున్నానండి. బాలగోపాల్ నక్సలైటు హింసను కూడా వ్యతిరేకించి, పౌరహక్కుల ఉద్యమం నుంచి బైటకు వచ్చి మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేసారని తెలిసింది. ఇంకా ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన విషయాలు ఆశ్చర్యం, ఆయనపై ఎంతో గౌరవం కలిగించాయి. గొప్పమనిషి. మనీషి! ఆయన అమరుడు!!

ఒక గొప్ప రైతు అస్తమయం by నిస్సహాయుల గుండె చప్పుడు « గుండె చప్పుడు… పై అభిప్రాయములు
[...] క్రితమే మరో గొప్ప హక్కుల నేత గొర్రెపాటి నరేంద్రనాధ్ మృ…. ఇప్పుడు బాల గోపాల్ కూడా మరణించడంతో [...]

నిస్సహాయుల గుండె చప్పుడు by Nutakki Raghavendra Rao పై అభిప్రాయములు
తాడితపీడిత హ్రుదయాల్లో తాడి చెట్టంత ఎత్తుకెదిగి కొండంత అభిమానాన్ని పొందిన మహామనీషి  గుప్పెడంత గుండె ఆగి తటిల్లున కుప్పకూలి  నంత మాత్రాన అది చావా? లక్షలాది గుండెల్ల్లో  ధైర్యాన్ని నింపి చావునే భయ పెట్టిన అతడు

వారందరి గుండెల్లోనిత్యం జీవించే వుంటాడు .బాలగోపాలుడు అమరుడు……:నూతక్కి

నిస్సహాయుల గుండె చప్పుడు by Praveen పై అభిప్రాయములు
Bala Gopal is Leo Tolstoy of Andhra Pradesh. బాలగోపాల్ లాంటి శాంతి ప్రవక్తలు లేకపోతే మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు లాంటి హింసావాదుల పాదాల క్రింద నలిగి చిదిగిపోయేది.

ఒక గొప్ప రైతు అస్తమయం by anji babu పై అభిప్రాయములు
మీ ద్వారా, మీ పోస్టుల ద్వారా నాకు ఇప్పుడు వారి గురించి, వారి గొప్పతనం గురించి తెలియవచ్చింది.

కృతజ్ఞతలు.