స్వగ్రామం నల్గొండ జిల్లా మోత్కూరు పక్కనే ఉన్న ఆరెగూడెం గ్రామం. ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాను.

రెండో తరగతి వరకూ చదువు సూర్యాపేట్ లో. ఆ తరువాత హైదరాబాద్ కు పయనం. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో 12 క్లాస్, అనంతరం వీ.వీ కాలేజిలో బీయస్సీ, వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుండి యెంబీఏ (మార్కెటింగ్). ప్రస్తుతం హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో Non-software ఉద్యోగం చేస్తున్నాను.

మొదటి రచన “సహస్రాబ్దికి స్వాగతం” అనే సీరియల్. 2000 సంవత్సరంలో స్వాతి వారపత్రికలో ప్రచురితమయ్యింది. ఆ పత్రిక నిర్వహించిన పోటీలో 25,000 రూపాయల నగదు బహుమతి గెల్చుకుంది.

2006లో ఇంగ్లీషులో ప్రచురితమయిన Confessions of an Economic Hitman ను ఒక దళారీ పశ్చాత్తాపం పేరిట తెలుగులోకి అనువదించాను.

సామాజిక రాజకీయార్ధిక పత్రిక “వీక్షణం” లో కొన్ని వ్యాసాలు రాశాను.

ఇక నా గురించి ఇంకా వివరాలు కావాలంటే (నా అభిప్రాయాలూ, ఇష్టాలూ, అయిష్టాలు, నమ్మకాలూ, నేను నమ్మే, నమ్మని వాదాలు, కుటుంబ నేపధ్యం, మిత్రులు గట్రా గట్రా సంగతులు తెలుసుకోవాలంటే) అప్పుడప్పుడూ నా బ్లాగు దర్శించండి.

కొణతం దిలీప్

Email IDs:

1) dilkibaatein AT yahoo.co.in

2) konatham DOT dileep AT gmail.com

6 స్పందనలు నుండి “లబ్ డబ్” కు


  1. 1 ప్రవీణ్ గార్లపాటి 1:18 అపరాహ్నం వద్ద మార్చి 16, 2008

    దిలీప్ గారు,

    మీ మెయిలు ఐడీ ఇస్తారా ?
    మీ టపాలు కొన్ని బ్లాగు పుస్తకం లో ఉంచాలనుకుంటున్నాను. అభ్యంతరమయితే తెలుపగలరు.

  2. 2 harish rao 2:53 అపరాహ్నం వద్ద జూన్ 20, 2008

    Hi
    JAI TELANGANA
    this is harish mla siddipet
    We need our identity back. WE lost our identity.Fight for Telangana is a fight for justice and everyone who is fair minded should educate themselves and join the fight.50 years of looting has to come to an end.
    pls vist my web site ‘www.harish.in’ and link to your site
    thank you
    harish rao
    mla siddipet
    jaitelangana@hotmail.com
    harish@harish.in

  3. 3 మనోహర్. 12:46 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 21, 2008

    మిత్రునికి …. ఫ్రంట్ లైన్ లో ప్రచురితమయిన సుందర్లాల్ రిపోర్ట్ పంపించినందులకు చాలా సంతోషం. చాలా రోజులుగా మిమ్ములను కలుద్దాం అనుకున్నాను,కాని కలువలేకపోయాను.సారి.
    దన్యవాదములు.
    -మనోహర్ .
    miheerman@yahoo.co.in
    ఇక నెట్లో తరుచుగా కలుద్దాం

  4. 4 మనోహర్. 1:05 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 21, 2008

    హరిష్ రావు గారికి/ఇతర మిత్రులకు స్వంత బ్లాగు స్రుష్టించుకోవాలంటే ఎలా? వివరంగా తెలుపగలరా?
    బ్లాగర్.కాం లో వెల్లాను కాని అక్కడా URL అడ్రస్ లో నా పేరు లేదా బ్లాగర్ అని వ్రాశాను. కాని అక్సెప్ట్ చేయటం లేదు . దయచేసి సలహా ఇవ్వగలరు.
    ఈ మెయిల్ ఐ డి కి పంపగలరు.
    ధన్యవాధములు,సెలవు
    -మనోహర్
    miheerman@yahoo.co.in

  5. 5 మనోహర్. 1:17 అపరాహ్నం వద్ద సెప్టెంబరు 21, 2008

    ఎడిటర్ గారికి!

    వీకీ పీడీయాలో న్యాయ సలహాలు పొందే అవకాశం ఉన్నదా?
    ఇటువంటి వేదిక ఉంటే బాగుంటుంది. ఏమంటారు?

    మనోహర్ మానె
    miheerman@yahoo.co.in


  1. 1 గుండె చప్పుడు వెనుక… « గుండె చప్పుడు… 9:19 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 29, 2008 పై ట్రాక్ బ్యాకు

ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,597 సందర్శకులు