అరుదైన హైదరాబాద్ చిత్రాలు (రెండో విడత) పై వ్యాఖ్యలు:

రాసినది: sriram velamuri
ఫ్యూడల్ వ్యవస్త కు పుట్టిన పుండ్రేక్షుకోదండం హైదరాబాద్….తిలక్

రాసినది: శ్రీ
ఇవి కూడా బాగున్నాయి.

రాసినది: Dr.Acharya Phaneendra
తే.గీ. ప్రభవ మొందిన నాడె సంపన్నురాలు

సుందరమగు నిర్మాణాల సోయగముల

ధరణిపై వెలారిచిన సౌందర్య మూర్తి

అతులిత విశాల హృదయ మా హైద్రబాదు

– డా. ఆచార్య ఫణీంద్ర

రాసినది: naveen achari
హైదరాబాదు ను డెవలప్ చేసినం అని చెప్పుకునేటోళ్లు చెప్పాల మీరు హైదరాబాదు ను అభివృద్ది చేసిన్రా ఆగం చేసిన్రా అన్నది. అందరికి ఆశ్రయమిచ్చిన ఆనాటి హైదరాబాదెక్కడ కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల, పెట్టుబడి దార్ల చేతుల్లో చిక్కి సామాన్యుడు ఇల్లుకట్టుకోలేని పరిస్తితి ఉన్న ఈనాటి హైదరాబాదు ఎక్కడ. ప్రభుత్వ భూముల్ని అధికారం లోని వారు స్వాహా చెయ్యడం ఒకవైపు తమ భూములున్న దిక్కే ప్రభుత్వ పథకాలన్నీ మళ్లించడం మరోవైపు. ఇక్కడ పుట్టి పెరిగిన స్థానిక యువతను ఆటో డ్రైవర్లను, లిఫ్ట్ బాయ్ లను మహా ఐతే మార్కెటింగ్ కలెక్షన్ బాయ్స్ ను చేసి నిస్సిగ్గుగా చెప్పుకుందాం హైదరాబాదు ను డెవలప్ చేశాం అని.

రాసినది: ఉమాశంకర్
రెండో విడత చిత్రాలు కూడా బావున్నాయని వేరే చెప్పాలా?

రాసినది: laxmi
Pch…. The beauty in those pictures is I could see so less people on the roads. I’m hating the current hyderbad which has become over crowded. Thanks for sharing those snaps