ఎక్కడ మొదలు పెట్టాలి మనం? పై వ్యాఖ్యలు:

రాసినది: Dil
శ్రీధర్ గారూ,

మీరు ఎంత భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారో నేను ఊహించగలను. మావోయిస్టులు చేస్తున్న ప్రతి హింసాత్మక చర్యనూ ఖండించాల్సిందే, దానికి వారిని చట్టప్రకారం శిక్షించాల్సిందే.

అయితే పోస్టులో నేను చెప్పదలుచుకున్నది Rule of Law అమలు గురించే…

దిలీప్

రాసినది: Sridhar
మీరు రాసినదానికి  ఇది సమర్ధింపా లేక ఇంకోటా? అనేది చూసే ముందు ఒక విషయం. నేను 5న్నర సం. సీలేరులో పనిచేశాను. అక్కడ APGENCO HYDEL POWER STATION వుంది. ఆ వూర్లో tribals తో పాటు 25 ఇంజనీర్లు, 300 మంది వర్కర్లు వుంటారు. 2005 Dec 24 న Hydel Plant లో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు. కోట్ల రూపాయల నష్టం చేశారు. అది ప్రభుత్వానికి నష్టం అని వొదిలేద్దాం, అదే రాత్రి వాళ్లకి సంబంధం లేని  350 ఉద్యోగుల అపార్ట్ మెంట్ మీద , ఇళ్ల మీద రాకెట్ లాంచర్లతో హేయంగా దాడి చేయటంలో ఉద్దేశం ఏమిటి? అదృష్టవశాత్తూ, గెస్ట్ హౌజ్ తప్ప యేదీ బ్లాస్ట్ అవలేదు. దీనికి ప్రర్యక్ష సాక్షి నేను. దీనికేమంటారు?

రాసినది: Dil
సందీప్ గారూ,

బ్లాగు సందర్శించి వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలు. తెలిసి అడిగారో తెలియక అడిగారో కానీ మీరు అడిగిన వాటిలో చాలా ప్రశ్నలు ప్రాధమిక ప్రశ్నలు. వీటికి జవాబులు మీరు ఏ కొంచెం శ్రమించినా పుస్తకాల్లో (లేదా అంతర్జాలంలో) లభ్యమవుతాయి.

కొంచెం సమయం వెచ్చించి ఈ విషయాలపై ఒక అవగాహనకు రాగలరు.

దిలీప్

రాసినది: sandeepchilukuri
hi Dilip garu, I have few doubts on targets (lakshyalu) of Maoists or Poura sangalu. Please clarify my doubts…

(i) What is the aim of naxalites? How it can be achievable?

(ii) Where does the word “mao” comes from?

(iii) How can naxalites change living conditions of our people if they come to power? May i know which path they take…capitalism or communism(which is worstly failed in every part of earth..Example in soviet union,India(Till 1990)…even china forgat Mao in 1978)?

(iii) Is really china supports mao’s economic policies? If so why china is taking different approach from mao in economic policies and getting high growth rate,which enhances living conditions of their people?

(iii) If suppose war comes between China and India…which side naxalites (so called communists) support… our mother land or China?

I would be verymuch happy if you give stright for these questions.

రాసినది: నరేంద్ర భాస్కర్ S.P
ఈ విషయం పైనే ఒకానొక సందర్భం లో కాళోజీ ఇలా అన్నారు

“హింస తప్పే,  ప్రతి హింస తప్పుకాదు, రాజ్య హింస పెద్ద తప్పు”,

ఇది నాకు తెలిసిన దృక్కొణం

రాసినది: Dil
స్పందించిన మిత్రులందరికి కృతజ్ఞతలు. నక్సలైట్లు చట్టం ఉల్లంఘిస్తున్నారు కాబట్టి. ఇప్పుడున్న చట్టాలు, న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించలేం కాబట్టి  వాళ్లని ఇలా ఉత్తుత్తి ఎన్ కౌంటర్లలో కాల్చి చంపొచ్చు అనే అభిప్రాయం ఇక్కడ కొద్దిమంది వెలిబుచ్చారు. దానికి మూడో భాగంలో జవాబిస్తాను.

ఒక్కసారి అలోచించండి ఉదాహరణకు మన దగ్గరి వాళ్ళు ఎవరైనా హత్యకు గురైతే ఆ హత్య చేసిన హంతకుడిని మనం చంపితే ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇలా వారు చంపారని మేమూ చంపుతాం అనేది ఆటవిక న్యాయం అవుతుంది. అలాంటి న్యాయమే అమలు జరగాలని కనుక మనం కోరుకుంటే ఈ సమాజంలో ఈనాడు మనబోటి వారెవరూ బతికి బట్టకట్టలేదు.

ఇక నా పోస్టులో పోలీసుల ఆకృత్యాలే ఎందుకు ఏకరువు పెట్టారు అని ప్రవీణ్ అడిగాడు.

దానికి కారణం ఒక్కటే. నక్సలైట్లు చేస్తున్న హింసాత్మకమైన పోరాటం గురించీ, తద్వారా జరిగిన నష్టం గురించీ ఇప్పుడు నేను చెబితేనే తెలుసుకునే పరిస్థితిలో ఎవరూ లేరనే నా అభిప్రాయం. అయితే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు తాము నెలకొల్పిన చట్ట, న్యాయ వ్యవస్థలను ఇలా తుంగలోకి తొక్కి నేరుగా ప్రాణహననానికి దిగడం చివరికి సమాజాన్ని మరింత హింసలోకే నెడుతుంది కానీ సమస్యను ఎప్పటికీ పరిష్కరించదు అని నా అభిప్రాయం.

రాసినది: చదువరి
దిల్ గారూ, బాగా చెప్పారు. అన్నీ ఖచ్చితంగా ప్రశ్నించాల్సినవే! పోలీసులు చేసిన తప్పుడు ఎన్‌కౌంటర్లను నేను సమర్ధించడం లేదు. అవి ఖచ్చితంగా ఖండనార్హమే. నేనన్నదల్లా – రెండువైపులా తప్పులు జరిగినపుడు ఒక్కరినే ప్రశ్నిస్తారేమిటని! అటువైపు తప్పులు కనబడవేమిటని!!

అన్నట్టు, ఆ బెంగుళూరులో పట్టుబడి ఎన్‌కౌంటరయిన ముగ్గురిలో ఇద్దరు అంతకు ముందు చిక్కి, శిక్ష పడినవారే. శిక్ష పూర్తయ్యాకో, తప్పించుకునో మళ్ళీ అదే బాట పట్టారు. ప్రజాస్వామ్యయుతంగా శిక్షలేస్తే వాళ్ళు చేసే పని ఇదీ! అంత మాత్రాన ఎన్‌కౌంటరు సమర్ధనీయమని కాదు, విషయం చెబుతున్నాను.

పోతే మీరు ఇక్కడ లేవనెత్తిన విషయాలకు సంబంధించి నేనో జాబు రాస్తాను నా బ్లాగులో!

రాసినది: తాడేపల్లి
ఆఱెకరాల రైతుల్ని చంపడంలోను, పేదల కాళ్ళూ చేతులూ నరకడంలోను ఏ సామాజిక విప్లవ మూలాలున్నాయో నేనర్థం చేసుకోలేకపోతున్నాను.

నక్సలైట్లే కాదు, దొంగలూ, కిరాయి హంతకులూ, రేపిస్టులూ కూడా మన చట్టాల్నీ, ప్రభుత్వాన్నీ గుర్తించరు. అంతమాత్రాన వాళ్ళు క్షమార్హులు కారు. చట్టాల్ని గౌరవించనివారిని చట్టప్రకారంగా ట్రీట్ చెయ్యాలని పౌరహక్కుల సంఘాలు కోరతాయి. అది సాధ్యపడదు. చేసిన నేరమే మళ్ళీ మళ్ళీ చేస్తానని బాహాటంగా ప్రకటించేవాడు, అలా కొనసాగుతున్నవాడు చట్టబద్ధమైన ట్రీట్ మెంటుకు నైతికంగా అర్హుడు కాడు.

నక్సలైట్లు మనకోసం పోరాడుతున్నారనే అభిప్రాయంలో మీరున్నారు. అందుకే ఇలా వెనకేసుకొస్తున్నారు. వాళ్ళ పోరాటం ఎవరికోసమూ కాదు, కేవలం తమకోసమని నేను చెబుతున్నాను.

రాసినది: ప్రవీణ్ గార్లపాటి
ఎటూ మొగ్గట్లేదు అంటూనే మీ టపా తప్పకుండా నక్సల్స్ వైపే మొగ్గుతుంది.

చూస్తే రెండిటినీ సమానంగా చూడాలి కదా. పోలీసుల, ప్రభుత్వ ఆకృత్యాలు ఏకరువు పెట్టారు. అంతకన్నా ఎక్కువగా ఉన్న నక్సల్స్ ఆగడాలను మాత్రం ఓ పేరాతో వదిలేసారు.

ఏ పాపం తెలియని అమాయకులను చంపేస్తున్న, లక్ష్యం ఎప్పుడో పోయి డబ్బుల కోసం వెంపర్లాడుతున్న వారి గురించి చెప్పనే లేదు.

నక్సల్స్ అని చెప్పుకుని వందలాది ఎకరాలు కబ్జా చేసి ఎవరికీ పంచని వారి గురించీ చెప్పలేదు.

పోలీసులు ఎన్‌కౌంటరు చెయ్యడం తప్పే. అయితే వారిని ఇష్టమొచ్చినట్టు చంపితే వారు మాత్రం ఊరుకుంటారా ? ఇది రెండు వైపులకీ వర్తిస్తుంది. మరి ముందు ఎవరు ఆపాలి ?

తమను తాము కాపాడుకోవడం కోసం అనే నెపంతో ఏకె 47 లు దిగుమతి చేసుకోవడం, ఎక్కడెక్కడి నుంచో మారణాయుధాలు సేకరించడం సమర్థనీయమా ?

రాసినది: వికటకవి
దిలీప్ గారూ,

మీ ఈ టపా అంత సహేతుకంగా నాకు కనపడలేదు సరికదా నిరాశ కలిగించింది. మీ సమర్ధింపు ఎవరి వైపు అన్నది మొదట్లోనే తెలిసిపోయింది. ఒకవేళ ఈ విషయం మీరు  విశ్లేషణాపరంగా కన్నా ఓ విప్లవోద్యమ(నిజానికి నాకు ఈ పదం నక్సలైట్లకి వాడటం ఇష్టం లేదు) సానుభూతిపరునిగా రాస్తే ఓకే.

గ్రేహౌండ్స్ ఎంటీఆర్ హయాం… అంతకు ముందు పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ అసలు పట్టించుకోకుండా వదిలేసిన రోజుల్లో చెలరేగిన వారి గూర్చి చెప్పనే లేదు మీరు. ముఖ్యంగా, అన్నీ తెలిసి ఇలా అంటారేమిటి?

“వారు చేసిన ప్రతి హింసాత్మక కార్యక్రమాన్ని మన ప్రభుత్వాలు తయారు చేసుకున్న చట్టాల ద్వారా శిక్షించవచ్చు”……

అంటే వాళ్ళు చంపుతూ పోతే, ఏళ్ళ తరబడి ఒక్కొక్కళ్ళనీ సాగతీత విచారణలతో జైల్లో ఉంచి తరువాత క్షమాభిక్ష పేరుతో బయటకి పంపటమేనా?

ఈ సందర్భంగా “గమ్యం” సినిమాలో దర్శకుడు క్రిష్ చెప్పించిన డైలాగులు (మాజీ నక్సలైట్ పాత్ర చేత) గుర్తొస్తున్నాయి.

“అసలయిన మృగాలు అడవిలో కాదు కామ్రేడ్, ప్రజల మధ్యలో ఉండి వాళ్ళని పీక్కు తింటున్నాయి. అడవిలో కంటే బయటకొచ్చి వాటితో పోరాడదాం”

మరో పాత్రతో

“మిమ్మల్ని మీరు కాపాడుకునే బాధల్లో మీరుంటే మా(ప్రజలు) కోసం వచ్చే టైం మీకెక్కడుంటుందిలే అన్నా”

పోనీ ఇదంతా పక్కనబెట్టి, ఓ రాబిన్ హుడ్ లాగా అవినీతిపరులని దోచి సమాజానికి పంచుతారా అంటే అదీ లేదు? ఎప్పుదో చేసే ఓ హడావిడి తప్ప.

అంత తాపత్రయం ప్రజల మీద ఉంటే, ఇన్నేళ్ళలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఓ బడి లేదా ఓ ఆసుపత్రి ఏర్పాటు చేసారా? నాంది లాంటి సంస్థలు, అటవీ ప్రాంతంలో చిన జీయర్ ఏర్పాటు చేసిన స్కూళ్ళు ఇవన్నీ గత 10 ఏళ్ళలో చేసినవి, కళ్ళకి కనపడుతున్న ప్రగతి ఇది.

మీ తరువాతి టపా కోసం ఎదురు చూస్తా… వీలైతే నా ప్రశ్నలకి సమాధానాలివ్వండి.