మన బాధ్యతను మరో సారి గుర్తు చేసుకుందాం

పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) వారి రెండు వీడియోలు మీకు పరిచయం చేద్దామనుకుంటున్నాను. ఇంటర్నెట్ స్పీడు బాగున్న వాళ్లే ఇవి చూడ్డానికి ప్రయత్నించాలని నేను వేరేగా చెప్పఖ్కరలేదు కదా?

మొదటి వీడియో:

రెండో వీడియో ఇక్కడ చూడండి

పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకిప్పుడు నేను కొత్తగా గుర్తుచేయాల్సిన పనిలేదు. వీడియోలు చూసినా చూడకపోయినా అచ్చ తెలుగులో ఉప్పలపాటి ప్రశాంతి నిర్వహిస్తున్న బత్తీ బంద్ బ్లాగు చూడటం మాత్రం మరువకండి.

2 స్పందనలు నుండి “మన బాధ్యతను మరో సారి గుర్తు చేసుకుందాం” కు


  1. 1 vamshik 5:28 అపరాహ్నం వద్ద జూన్ 6, 2008

    No Luck. The video is not available on youtube.

  2. 2 Dil 5:00 పూర్వాహ్నం వద్ద జూన్ 9, 2008

    Hi Vamshi,

    I have checked it just now, the video is working.


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,704 సందర్శకులు