నీరో చక్రవర్తి కూడ తెల్లబోతాడేమో! పై వ్యాఖ్యలు:

రాసినది: Prasanthi
చాలా బాగా చెప్పారు దిలీప్ గారు. బొత్తిగా ప్రజల ధ్యాసే పట్టని రాజకీయనాయకులని ఏమనాలో అర్థం కాదు.

రాసినది: Dil
ఒకరిద్దరు మిత్రులు లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులు…

1) అడ్వర్టైజ్మెంటుకు కోట్లు ఎందుకు అవుతాయి అని అడిగాడో మిత్రుడు. నేను ప్రకటనలకు కోట్లు తగలేస్తున్నారు అని రాస్తే దాని అర్థం ఈ ఒక్క ప్రకటనకే అని చదువుకుని అబ్బే అంతెందుకు అవుతుంది అని అంటే నేనేం చెప్పగలనింక? రాష్ట్ర ప్రభుత్వం ఈ యేడాది ప్రకటనలకు పెట్టిన ఖర్చు దాదాపు 150 కోట్లన్న విషయం ఈ సందర్భంగా మీకు తెలియ జేస్కుంటున్నాను.

2) ఏ సంఘటన జరిగినా దాని వల్ల లాభపడే ప్రజలు కొందరుంటారు. ప్రకృతి భీభత్సాల్లో కూడా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. నేనిక్కడ ప్రస్తావించింది అకాల వర్షాలు పడి ప్రజలు ఇక్కట్ట్లు పడే వేళ ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం ఉచితమేనా అని. మొన్నటి వానకు మా ఎండిపోయిన బావిలోకి ఎన్ని నీళ్లొచ్చాయి  అనేది కాదు ఇక్కడ టాపిక్.  దయచేసి గమనించగలరు.

దిలీప్

రాసినది: రవింద్ర రెడ్డి
దీనిలొ సగం మాత్రమే నిజం వుంది

వర్షాల వల్ల శ్రిశైలంప్రాజెక్ట్ లొకి35 నీరు వచింది  లొ కి 35 tmc నీరు వచింది.

రాసినది: Dil
రాజేంద్ర కుమార్ గారు,

ఇవ్వాళ పత్రికాధిపతులు చేస్తున్న పనులు, వాటి పర్యవసనాలపైన రాయాలంటే అదో పెద్ద కథ అవుతుంది. దాని గురించి మరో సారి మాట్లాడుకుందాం.

దిలీప్

రాసినది: రాజేంద్ర కుమార్
మీరు రాసింది నిజమే కానీ సగం మాత్రమే.కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు ఇచ్చుకున్న ముఖ్యమంత్రి కి రేపటికి రానున్న ఓట్ల మీద ఆశ.నిజమే.మరి అంతఅన్యాయమైన ప్రకటను పైగా అబద్ధాల ప్రకటనను ముద్రించిన పత్రికల వారిది ఎలాంటి అశంటారు?పైగా ప్రధాన వార్త కు పైన ప్రచురించారు. చూశారా?ఎవరి స్వార్ధం వారిది ఇక్కడెవరూ ఉపయోగంలేని పనులు చేయరు.

రాసినది: chadnramouli
maree parakatanalaku kotlu enduku karchu avutaayi cheppandi …maree prabhutvanni duyyabattaniki kakapote….

matter nijame kanee… varshalu vachi panata nastapoyina govt varunadevudiki phone chesimare…. varsham kurisettu chesi.. janalanu nasanam cheisindi ante maree darunam ga vutundi kadandi…..

nastapariharam ivvalsindi… govt rules parakaram cheppinaprakaram panta pandinchinavallaku maatrame ani oka rule pedite … manam ilantivi chalavaraku arikattavachu…. vadunayana patti ippatike ekkvuayindi pandiste ..rate raadu anna sare labhaapekshato vestaru .. nastapotaru … govt ni duyyabadutaru… koddiga alochinchadi.. rayataniki chala vundi .. naa comment mee post kanna ekkuva vundi anni ikkdito aaputunna…

రాసినది: Fazlur Rahaman naik
meerannadi nooti ki notokka paallu … Nijame …