మన అభివృద్ధి అగ్రహారాల దాకా వచ్చింది పై వ్యాఖ్యలు:

రాసినది: రాజ మల్లేశ్వర్
ఇందులో ఇంత ఆశ్చర్యము, అసహనము చూపించాల్సిన దేంటో నాకర్ధం కావట్లా..! జపానోడో అమెరికోడో ఆశ్చర్యపడి బుర్ర గోక్కున్నట్టు…!!

ఇంకా మన భారతం లో కులమనేది రోజువారీ వ్యవహార మేకదా..!! వోట్ల దగ్గర నించీ కులపతుల నియామకాల దాకా..! మీ రేదన్నా బాధ పడితే దీనికి బాధ పడండి. కాస్త చెప్పుకోడానికయినా బావుంటుంది… !!

ఏమైనా… ఈ ఏడుపు నాకు నచ్చలా…!!!

రాసినది: చదువరి
కమ్మవారి వనభోజనాలు, రెడ్డి బంధువుల సేవా సంఘం, కాపునాడు..  ఈమధ్య కులాల పేరిట ఇలా సామూహిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి; దాదాపుగా అన్ని కులాలవారూ జరుపుతున్నారు. అగ్రహార ప్రతిపాదన కూడా అలాంటిదే కదా!? అవన్నీ ఎంత సమర్ధనీయమో ఇదీ అంతే!

సినిమాలు, రాజకీయాలు, వ్యాపారాలతో సహా సమాజంలోని ప్రతీదీ కులమయమై పోయింది. బహుశా ప్రజల్లోని అభద్రతా భావమో, కులాన్ని సొమ్ము చేసుకోవాలనే కొందరి స్వార్థమో (లేక రెండూనో) మనలనీ కులం పేరిట సంఘటితం చేస్తున్నాయి.

రాసినది: Sudhakar
ఈ దౌర్భాగ్యం ఎప్పటి నుంచో వున్నదే. తాడేపల్లి గారు చెప్పినట్లు కాకపోయినా మనకు నచ్చిన వారి పక్కనే ఇల్లు కొనుక్కోవటం తప్పు లేదు. అయితే ఇలా కులకంపు కోలనీలు వెలిసే సంస్కృతి మాత్రం అసహ్యకరం. ప్రభుత్వం ఇవి ఎంత తొందరగా నిషేధిస్తే అంత మంచిది. అలానే ఈ గర్జనలు గట్రా ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి.

విచిత్రమేమిటంటే మన దేశంలో కాస్త బలంగా వున్న వర్గాలే ఈ గర్జనలు గట్రా చెయ్యగలిగేది. కేవలం వేల సంఖ్యలో వున్న కులాల అతీ గతీ ఎవడికీ లేదు. వారూ ఈ కులాల మీద అధారపడి ముష్టి అడుక్కోవటం మర్చిపోయి చాలా రోజులే అయ్యింది.

మన దేశంలో, అదీ మన స్వర్ణాంధ్ర భారతంలో రైతు తప్పితే అందరూ రకరకాల కులస్తులే. వారికి అదే వూపిరి…అదే చావు.

రాసినది: Dil
వికటకవి, భాస్కర్ గారికి,

ఒక కులం వారి ఇళ్లు ఒకే ప్రాంతంలో ఉండటం ఇదే మొదటి సారి జరగడం లేదని తెలుసు. హైదరాబాద్ లో కనీసం మూడు చోట్ల వైశ్య కులస్థులు వాసవి కాలనీలు నిర్మించుకున్నారు. అలాగే ఒకటి రెండు ఇతర కులాల పేర్లతో కాలనీలు ఉన్నాయి. ఇక్కడ తేడా ఏమిటంటే ఈ “అగ్రహారం” లో ప్లాట్లు కొనుక్కోవడానికి కేవలం బ్రాహ్మణులకే అర్హత ఉందనడం. ఇక బ్రాహ్మణులంటే నాకు ప్రత్యేక దృష్టి ఏమీ లేదు. ఇదే పని ఏ ఇతర కులం వాళ్లు చేసినా నా ప్రతిస్పందన ఇలాగే ఉండేది.

అశ్విన్ గారు,

విజయవాడ లో పరిస్థితి ఏమిటో నిజంగానే తెలియదు నాకు…

బాల సుబ్రహ్మణ్యం గారు,

మీ ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలను. కానీ దానికి పరిష్కారం ఇలా కులాల వారీగా కాలనీలు కట్టుకోవడం కాదనుకుంటా?

(అన్నట్టు మీ కామెంట్ రెండు సార్లు వచ్చింది. ఒకదాన్ని డిలీట్ చేశా)

రాసినది: ramarajubhaskar
ఇందులో అంత ఆశ్చర్యం దేనికి? మిగతావాళ్ళు కట్టుకున్నప్పుడు మీరు ఆశ్చర్య పోలేదా? లేక అబ్బో బాపనోళ్ళుకూడా కట్టుకుంటున్నారని సెటైరా? ప్రతీవాళ్ళాకీ బ్రాహ్మణులు అంటే అలుసైపోఇంది. Please dont get me wrong (I am not putting this question to you, this is to all).

రాసినది: T.L.Bla Subrahmanyam
బ్రాహ్మణుల కోసం ఒక వెంచర్ ప్రారంభం కావడం ముదావహం. నిజానికి ఇలాంటివి చాలా అవసరం. నేనుంటున్న అపార్ట్‌మెంట్‌లో అందరూ అబ్రాహ్మణులే. అందరూ మద్యమాంస ఘనాపాఠీలే. రోజూ దుర్భరమైన చికెన్ మటన్ కోడిగుడ్డు వాసనల మధ్య నేను పూజా పారాయణా జపం హోమం చేసుకునే గతిపట్టింది. ఈ వార్త తెలియజేసినందుకు నెనర్లు.

కులరక్కసి అంటారెందుకు ? కులం మన ఇండియన్ యూనియన్‌లో ఒక రాజ్యాంగబద్ధమైన, ప్రభుత్వ ఆమోదం కలిగిన, వ్యవస్థాపరమైన గుర్తింపు కలిగిన, అందరికీ ప్రీతిపాత్రమైన ఆత్మీయతాభావమైతే ?

రాసినది: Budaraju Aswin
మీకు బెజవాడ తెలియదా ….

రాసినది: వికటకవి
ఇందులో కొత్తేముంది. ఎన్నెన్ని కాలేజీలు, పెళ్ళి మండపాలు కులాల ప్రాతిపదికపై లేవు. నా బాధల్లా, రేప్పొద్దున ఏదో కుల ప్రాతిపదికన గొడవలైతే, ఒకర్నొకరు కొట్టుకుచావటానికి మరింత అందుబాటులో ఉంటాయి.(ఫలానా కులం వాడు ఎక్కడున్నాడో వెతకనక్కర్లా):-)