అమెరికాలో కోళ్ల పందేలు!

cock.jpg

మెక్సికో సరిహద్దు దగ్గర ఉన్న సాన్ డీగోలో 5000 పందెం కోళ్లను అమెరికన్ పోలీసులు పట్టుకున్నారన్న వార్త చూసి నవ్వొచ్చింది. 

 ప్రతి యేటా సంక్రాంతి సీజన్ రాగానే పందేలు నిర్వహించొద్దని మన రాష్ట్ర పోలీసులు హుకుం జారీ చేయడం. వారి కళ్లపడకుండా దొంగ చాటుగా కోళ్ల పందేలు జరగడం ఆంధ్రాలో మామూలే.

కానీ, అమెరికాలోనూ కోళ్ల పందేలు ఆడతారనే విషయం నాకిప్పటిదాకా తెలియదు!

1 ప్రతిస్పందన నుండి “అమెరికాలో కోళ్ల పందేలు!” కు



ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 41,708 సందర్శకులు