కల్యాణ్ రామన్ జానకీ రామన్ గారికి నా నివాళులు

ఇప్పుడే తేనెగూడుకి వెళ్తే ఒక విషాదకరమైన వార్త తెలిసింది. తేనెగూడు వ్యవస్థాపక సభ్యుడైన శ్రీ కల్యాణ్ రామన్ జానకీ రామన్ గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించారనే వార్త మనసుని కలచివేసింది. ఆయనతో నేరుగా పరిచయంలేకున్నా, తేనెగూడు ద్వారా పరోక్ష మిత్రుడే.

వెబ్ పై ఇంత చక్కని ప్రయత్నం మొదలుపెట్టిన ఒక యువకుడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం దురదృష్టకరం. ఆయనకు నా నివాళులు.

2 స్పందనలు నుండి “కల్యాణ్ రామన్ జానకీ రామన్ గారికి నా నివాళులు” కు


  1. 1 రానారె 6:35 పూర్వాహ్నం వద్ద ఫిబ్రవరి 13, 2007

    అయ్యో, ఎప్పుడు? ఆయన వయసెంత? తేనెగూడులో ఎక్కడ చూశారీవార్తని?


ప్రత్యుత్తరమిమ్ము




ముఖచిత్రం: మోదుగు పూలు (Flame of the Forest)

Polepally SEZ

092508 Andhra Jyothy Cartoon

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

Chiranjeevi Polepally Visit

More Photos

a

గణాంకాలు

  • 39,144 సందర్శకులు